Title | నేటితో తీరెనురా | nETitO tIrenurA |
Written By | ||
Book | #Book1911 | |
రాగం rAga | నాయకి | nAyaki |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | నేటితో దీరెనురా నీ నా రుణము | nETitO dIrenurA nI nA ruNamu |
వాటముగాదికనూ వచ్చుటకునూ | vATamugAdikanU vachchuTakunU | |
చరణం charaNam 1 | రేపటమాపట నాపతి యీచట దాపరించునటా తప్పదటా | rEpaTamApaTa nApati yIchaTa dAparimchunaTA tappadaTA |
చరణం charaNam 2 | మగువమువున్నిక మనసున నెన్నక సరస నారాయణ రాయా సౌస్తవనీయా | maguvamuvunnika manasuna nennaka sarasa nArAyaNa rAyA soustavanIyA |