Title | కరుణించవేరా | karuNimchavErA |
Written By | ||
Book | #Book1911 | |
రాగం rAga | అఠాణా | aTHANA |
తాళం tALa | రూపకము | rUpakamu |
పల్లవి pallavi | కరుణించవేరా సామీ నను | karuNimchavErA sAmI nanu |
విరసంబు సేయుటెమి సరసంబురా సహించవేరా తమి | virasambu sEyuTemi sarasamburA sahimchavErA tami | |
చరణం charaNam 1 | పానాత్ముడై నమారూచాపంబు గలసిపోరు నాపాటి కృత్యము మేలు రూపైన జూపు రేపుమాపనకను | pAnAtmuDai namArUchApambu galasipOru nApATi kRtyamu mElu rUpaina jUpu rEpumApanakanu |
చరణం charaNam 2 | పగదాని యిల్లు రేయిపడకాయె నీకు హాయి పగలైన బల్కవోయి పరువేన యీ బడాయి సేయకను | pagadAni yillu rEyipaDakAye nIku hAyi pagalaina balkavOyi paruvEna yI baDAyi sEyakanu |
చరణం charaNam 3 | మైనాముపేటలోను మగధీరవైతిగాన నేనైనా గానరాన నానాటికిట్లవునని నరహరనుత | mainAmupETalOnu magadhIravaitigAna nEnainA gAnarAna nAnATikiTlavunani naraharanuta |