Title | కోపము శాయాకురా | kOpamu SAyAkurA |
Written By | ||
Book | #Book1911 | |
రాగం rAga | రం. సురటి | raM. suraTi |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | కోపము శాయాకురా యేరా నా సామీ | kOpamu SAyAkurA yErA nA sAmI |
రాపేల జేసెవు రేపు మాపటి కట్లానే రారా | rApEla jEsevu rEpu mApaTi kaTlAnE rArA | |
చరణం charaNam 1 | ప్రేమతోడా నొకనిమిషమైనా నిల్తామునంటె యేమిసేతు సామి లక్ష్మీనోమాయె నా మాట విని | prEmatODA nokanimishamainA niltAmunamTe yEmisEtu sAmi lakshmInOmAye nA mATa vini |
చరణం charaNam 2 | నిన్న రేయి మనామనుకున్న మాటాలన్న మది నున్నవి మాయన్న తోడ నన్ను తప్పులెన్నకిక | ninna rEyi manAmanukunna mATAlanna madi nunnavi mAyanna tODa nannu tappulennakika |
చరణం charaNam 3 | హరిహరి జక్కమె నొరుల నేరుగాను సరసీజా జయనా సలనుడౌ నరశింగరాయా వొరునీ కరుణించిన సామి | harihari jakkame norula nErugAnu sarasIjA jayanA salanuDou naraSimgarAyA vorunI karuNimchina sAmi |
చరణం charaNam 4 | భాసురామా చెర్లపురివాసా చెన్నకేశవాయ శేషాద్రి వంశశ్రీ రంగదాసు నీ హృదయేశ నాపై | bhAsurAmA cherlapurivAsA chennakESavAya SEshAdri vamSaSrI ramgadAsu nI hRdayESa nApai |