Title | నాపై ప్రేమలేని | nApai prEmalEni |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | హిందుస్తాని కాపి | hindustAni kApi |
తాళం tALa | అట | aTa |
పల్లవి pallavi | నాపై ప్రేమలేని జాడ నాడే తెలిసెను పోపోపోరా | nApai prEmalEni jADa nADE telisenu pOpOpOrA |
పాపి సవతి మాయలలో జిక్కి గోపాలుని కొనగోరంతైనా | pApi savati mAyalalO jikki gOpAluni konagOramtainA | |
చరణం charaNam 1 | ఎందాక జూచిన నీ మగజాతి యింతుల నేలేదాక ప్రీతి సందేహమా మాటప్రఖ్యాతి సరసుల లక్షణమా యీ నీతి | emdAka jUchina nI magajAti yimtula nElEdAka prIti samdEhamA mATaprakhyAti sarasula lakshaNamA yI nIti |
చరణం charaNam 2 | మోహమందు మోసమందు యేవేళ బుధ్ధులు నీ యందు యేలకలిగెనొ యికనేమందు స్నేహము జేసినదే బలుపొందు | mOhamamdu mOsamamdu yEvELa budhdhulu nI yamdu yElakaligeno yikanEmamdu snEhamu jEsinadE balupomdu |
చరణం charaNam 3 | యెప్పటివలెనే యెదపైజేరి తప్పులనెంచకు తాలిమి మీరి గొప్పగు సురపురి రాజగోపాలా కాముని కేళికి మనసాయెలేరా | yeppaTivalenE yedapaijEri tappulanemchaku tAlimi mIri goppagu surapuri rAjagOpAlA kAmuni kELiki manasAyelErA |
[…] 99 […]
LikeLike