Title | కోరేది నీకు | kOrEdi nIku |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | బేహాగ్ | bEhAg |
తాళం tALa | అట | aTa |
పల్లవి pallavi | కోరేది నీకు మరియాదె నా కోమలాంగి ఆరడిబెట్టి నా చెలికాని మీరటు జేసినమ్మిన నామది | kOrEdi nIku mariyAde nA kOmalAmgi AraDibeTTi nA chelikAni mIraTu jEsinammina nAmadi |
చరణం charaNam 1 | యిచ్చపు చెలియింటను జేరి తత్సన జేసే తామరసాక్షి | yichchapu cheliyimTanu jEri tatsana jEsE tAmarasAkshi |
వేమరు సురపురి వేణుగోపాలుని కామునికేళిలో గలయరాదే | vEmaru surapuri vENugOpAluni kAmunikELilO galayarAdE | |