Title | సరసిజ నయనరో (ప్రతి) | sarasija nayanarO (prati) |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | బేహాగ్ | bEhAg |
తాళం tALa | అట | aTa |
పల్లవి pallavi | సరసిజనయనరో సామిని దేవే అరమరలేలనె అతివరోపోవే | sarasijanayanarO sAmini dEvE aramaralElane ativarOpOvE |
చరణం charaNam 1 | ఆసతో మునుజేసిన బాసలేమాయెనొ యా సఖి గూడినప్పుడె మరచెనో | AsatO munujEsina bAsalEmAyeno yA sakhi gUDinappuDe marachenO |
చరణం charaNam 2 | కంతుని బారికి నెంతని సైసుదు నింతిరో వాని కేమని తెల్పుదు | kamtuni bAriki nemtani saisudu nimtirO vAni kEmani telpudu |
చరణం charaNam 3 | రమణిరో పీఠి రాఘవాచార్యుని కమలనేత్రుని కాముని కేళికిని | ramaNirO pIThi rAghavAchAryuni kamalanEtruni kAmuni kELikini |