Title | రాఘవాచార్య నిను (ప్రతి) | rAghavAchArya ninu (prati) |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | హిందుస్తాని | hindustAni |
తాళం tALa | అట | aTa |
పల్లవి pallavi | రాఘవాచార్య నిను నమ్మినాను యీ చలికులను యింపుతోను | rAghavAchArya ninu namminAnu yI chalikulanu yimputOnu |
చరణం charaNam 1 | చిన్ననాడె నీదు చిన్నెలన్ని చూచి యెన్నగాను వలసున్నదాన | chinnanADe nIdu chinnelanni chUchi yennagAnu valasunnadAna |
చరణం charaNam 2 | సన్నుతాంగ మది సమయమిది యనుచు నన్ను బ్రోవకను కన్నడేల | sannutAmga madi samayamidi yanuchu nannu brOvakanu kannaDEla |
చరణం charaNam 3 | మాలిమితో నను మారుని బాధకు చాల గాసి జేయకు జాలికుల | mAlimitO nanu mAruni bAdhaku chAla gAsi jEyaku jAlikula |
చరణం charaNam 4 | సరవితో శ్రీపీఠీ సద్వంశజుడవని కరుణగోరినాడ కఠినమేర | saravitO SrIpIThI sadwamSajuDavani karuNagOrinADa kaThinamEra |