Title | సామజయాన (ప్రతి) | sAmajayAna (prati) |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | బేహాగ్ | bEhAg |
తాళం tALa | అట | aTa |
పల్లవి pallavi | సామజయాన ప్రాణసఖుని దోడి తేవే | sAmajayAna prANasakhuni dODi tEvE |
చరణం charaNam 1 | కాముకేళి లోనం గలసిన నాధుని భామిని బాగుగ బ్రోవుమని | kAmukELi lOnam galasina nAdhuni bhAmini bAguga brOvumani |
చరణం charaNam 2 | చందురు వెన్నెల పొందుగ గాయగ సుందరీ మందర ధీరుని | chamduru vennela pomduga gAyaga sumdarI mamdara dhIruni |
చరణం charaNam 3 | పవనుడు మార్కొని బాధలు బెట్టగ యువిదరో కవి బుధలోలుని | pavanuDu mArkoni bAdhalu beTTaga yuvidarO kavi budhalOluni |
చరణం charaNam 4 | గౌరిశెట్టి కుల ఘన కమలాకర సారసారిని శ్రీరాముని | gauriSeTTi kula ghana kamalAkara sArasArini SrIrAmuni |