Title | రఘువీర రణధీర | raghuvIra raNadhIra |
Written By | త్యాగరాజ | tyAgarAja |
Book | prAchIna-navIna | |
రాగం rAga | మాంజి | mAmji |
తాళం tALa | రూపక | rUpaka |
పల్లవి pallavi | రఘువీర రణధీర రారా రాజకుమార | raghuvIra raNadhIra rArA rAjakumAra |
భృగు సూన మదవిదార బృందారకాధార | bhRgu sUna madavidAra bRndArakAdhAra | |
చరణం charaNam 1 | రావణఘట కర్ణబల రాత్రించర దనుజారీ స్థావర జంగమరూప త్యాగరాజ పాదార్చిత | rAvaNaghaTa karNabala rAtrimchara danujArI sthAvara jamgamarUpa tyAgarAja pAdArchita |
Not a jAvaLi! Available on YouTube and other web sites, but mentioned as a different rAga