Title | ప్రాణనాధా | prANanAdhA |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | పూరి కల్యాణి | pUri kalyANi |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | ప్రాణనాధా మనవీ విను బాలు నిటుల జేయకు | prANanAdhA manavI vinu bAlu niTula jEyaku |
చరణం charaNam 1 | దీనురాలనగుచు నిన్ను వేడెదను తనయునికై నేను | dInurAlanaguchu ninnu vEDedanu tanayunikai nEnu |
చరణం charaNam 2 | చాన నేను వీని జంపెదను గానలోలు దలచిన | chAna nEnu vIni jampedanu gAnalOlu dalachina |
చరణం charaNam 3 | మానమెంచడిందుకు నేనేమందు వీని విడువనందు | mAnamemchaDimduku nEnEmamdu vIni viDuvanamdu |
చరణం charaNam 4 | క్షత్రమలర రక్షింపుము నీవికను పుత్ర భిక్షమిమ్ము | kshatramalara rakshimpumu nIvikanu putra bhikshamimmu |
చరణం charaNam 5 | గోత్రధరుడు రామానుజపుర వరుని స్తోత్రము సేయు వీని | gOtradharuDu rAmAnujapura varuni stOtramu sEyu vIni |