Title | భామిని నీ విందు (ప్రతి) | bhAmini nI vimdu (prati) |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | పూరి కల్యాణి | pUri kalyANi |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | భామిని నీ విందు రాగదె గౌరిశెట్టి శ్రీరామునిందు దోడి తేగదే | bhAmini nI vimdu rAgade gauriSeTTi SrIrAmunimdu dODi tEgadE |
చరణం charaNam 1 | కామకోటి రూప కరుణాసాగరునీ కాముకేళికిని | kAmakOTi rUpa karuNAsAgarunI kAmukELikini |
చరణం charaNam 2 | పంచశరుడు యెంచి బాణములు నెద నించెనే మించి యోర్వజాలనే | pamchaSaruDu yemchi bANamulu neda nimchenE mimchi yOrvajAlanE |
చరణం charaNam 3 | కరుణ విడచి యే తరుణినొ మరుకేళిని గూడెనె సరసుడు నన్వీడెనే | karuNa viDachi yE taruNino marukELini gUDene sarasuDu nanvIDenE |
చరణం charaNam 4 | భామరొ విను తంగేళ్ళమూడి పురధాముడే సోమసమానుడే | bhAmaro vinu tamgELLamUDi puradhAmuDE sOmasamAnuDE |