Title | మునుపటి బాసలు | munupaTi bAsalu |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | శుద్ధకాంభోజి | SuddhakAmbhOji |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | మునుపటి బాసలు మనకేలనే చెలీ కోరిన కోరికల్ కొనసాగగానే నీరజ నయనరో నీ మది నిజముగాదే | munupaTi bAsalu manakElanE chelI kOrina kOrikal konasAgagAnE nIraja nayanarO nI madi nijamugAdE |
చరణం charaNam 1 | పాన్పుపైని పవళించిన వేళలో మోము మోమున జేర్చి ముద్దుబెట్టి వేడ | pAn&pupaini pavaLimchina vELalO mOmu mOmuna jErchi muddubeTTi vEDa |
చరణం charaNam 2 | ఆడిన మాటకు అతివరొ వానితో చాడి చెప్పి నను చౌక జేసితివి | ADina mATaku ativaro vAnitO chADi cheppi nanu chauka jEsitivi |