Title | వెలదిరో నాధుని (ప్రతి) | veladirO nAdhuni (prati) |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | శుధ్ధకాంభోజి | SudhdhakAmbhOji |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | వెలదిరో నాధుని వేగమె దేవే | veladirO nAdhuni vEgame dEvE |
జలజాక్షి వానికి శరణని యున్నదని | jalajAkshi vAniki SaraNani yunnadani | |
చరణం charaNam 1 | మారుడు శరములు మచ్చరించి వేయగ కోరి నమ్మి యుంటిని కోమలాంగుని మదిని | mAruDu Saramulu machcharimchi vEyaga kOri nammi yumTini kOmalAmguni madini |
చరణం charaNam 2 | చిన్ననాడె వలశున్న దాననని కన్నెరొ విన్నవించి కాముని కేళికిని | chinnanADe valaSunna dAnanani kannero vinnavimchi kAmuni kELikini |
చరణం charaNam 3 | రాజిల్ల శ్రీ మాణిక్య రాట్కులసింధు ద్విజ రాజవెంకట గోపాలరాయ పృధ్వీశుని | rAjilla SrI mANikya rATkulasimdhu dwija rAjavemkaTa gOpAlarAya pRdhwISuni |