Title | చిన్నదానర | chinnadAnara |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | హిందుస్తాని కాపి | hindustAni kApi |
తాళం tALa | రూపక | rUpaka |
పల్లవి pallavi | చిన్నదానర నే కన్ను దోయి కెంపు దోచె కన్నెలుకేమిరా! నే | chinnadAnara nE kannu dOyi kempu dOche kannelukEmirA! nE |
చరణం charaNam 1 | మగని మోము జూచి నేను దిగలు చెంది యుండగ పొగరు మాటలాడినన్నగడు జేతువేమిర నే | magani mOmu jUchi nEnu digalu chemdi yumDaga pogaru mATalADinannagaDu jEtuvEmira nE |
చరణం charaNam 2 | చెక్కు నొక్కి లేత చన్నుముక్కులు నలిపేవుర పుక్కిట విడెమిచ్చి నను స్రుక్కజేతు వేమిర నే | chekku nokki lEta channumukkulu nalipEvura pukkiTa viDemichchi nanu srukkajEtu vEmira nE |
చరణం charaNam 3 | రత్నపురి నిలయ ప్రయత్నముతో నన్నుగూడి ముత్యసరులిత్తునని ముచ్చటింతు వేమిర నే | ratnapuri nilaya prayatnamutO nannugUDi mutyasarulittunani muchchaTimtu vEmira nE |
[…] 15, 119 […]
LikeLike