Title | కరుణ జూడర (ప్రతి) | karuNa jUDara (prati) |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | హిందుస్తాని కాపి | hindustAni kApi |
తాళం tALa | రూపక | rUpaka |
పల్లవి pallavi | కరుణ జూడర నన్ను | karuNa jUDara nannu |
సరసిజాక్ష నిన్ను మది చాల నెరనమ్మినార | sarasijAksha ninnu madi chAla neranamminAra | |
చరణం charaNam 1 | విరహమనె సాగరము వెలది నెట్లుగడచుదాన కరుణానిధి ప్రేమ నను కాముకేళిగూడి మదిని | virahamane sAgaramu veladi neTlugaDachudAna karuNAnidhi prEma nanu kAmukELigUDi madini |
చరణం charaNam 2 | వసుధ వెలయు రేపల్లె పురవరగోపాల బాల రార రసికుడ సుందరాకార రాపేల జేసేవేరా | vasudha velayu rEpalle puravaragOpAla bAla rAra rasikuDa sumdarAkAra rApEla jEsEvErA |