Title | యెట్లు సైతుర | yeTlu saitura |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | బేహాగ్ | bEhAg |
తాళం tALa | రూపక | rUpaka |
పల్లవి pallavi | యెట్లు సైతుర నా సామి | yeTlu saitura nA sAmi |
చరణం charaNam 1 | పెదవిమీది పంటికాటు యెదటి దాని చంటి పోటు కదసి కీల్జడ వెన్నున వేటు కనులజూచితే నా సామి | pedavimIdi pamTikATu yedaTi dAni chamTi pOTu kadasi kIljaDa vennuna vETu kanulajUchitE nA sAmi |
చరణం charaNam 2 | భయములేక దానెనశి పగలు రాత్రి యొకటి జేసి వయసు చెలికి దారబోసి వచ్చి నిలచితే నా సామి | bhayamulEka dAnenaSi pagalu rAtri yokaTi jEsi vayasu cheliki dArabOsi vachchi nilachitE nA sAmi |
చరణం charaNam 3 | ముద్దుసామి వెంకటరాయ వద్దికతో పొందుసేయ వద్దని నే వాదుసేయ వచ్చి జూచితే నా సామి | muddusAmi vemkaTarAya vaddikatO pomdusEya vaddani nE vAdusEya vachchi jUchitE nA sAmi |
[…] 121 […]
LikeLike