Title | యింతి దుఃఖమెట్లు (ప్రతి) | yimti du@HkhameTlu (prati) |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | బేహాగ్ | bEhAg |
తాళం tALa | రూపక | rUpaka |
పల్లవి pallavi | యింతి దుఃఖమెట్లు సయితునే ఓ చెలియ నే | yimti du@hkhameTlu sayitunE O cheliya nE |
కాంత మందు తలకెక్కి కాంతుడు రాడాయనె | kAmta mamdu talakekki kAmtuDu rADAyane | |
చరణం charaNam 1 | శుకపికములు గూయ సుదతిరో చంద్రుడు గాయ ప్రకటితముగ మరుడు నాపై బాణంబులు వేయగ | Sukapikamulu gUya sudatirO chamdruDu gAya prakaTitamuga maruDu nApai bANambulu vEyaga |
చరణం charaNam 2 | ముదముతో మును పాడిన ముచ్చటలేమాయనొ సదయునకు నన్ను విడుట సంతోషము దోచెనో | mudamutO munu pADina muchchaTalEmAyano sadayunaku nannu viDuTa samtOshamu dOchenO |
చరణం charaNam 3 | వాసిగ శ్రీ రేపలెపురవాసుడు కలయక నన్ను గాసిబెట్ట దలచి సుంత కరుణలేక యుండెనే | vAsiga SrI rEpalepuravAsuDu kalayaka nannu gAsibeTTa dalachi sumta karuNalEka yumDenE |