Title | నను బ్రోవరాదా | nanu brOvarAdA |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | మాంజి | mAmji |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | నను బ్రోవరాద నా మీద దయలేదా | nanu brOvarAda nA mIda dayalEdA |
చరణం charaNam 1 | వటపత్ర శాయి నాతో వాదమేల మానుమిక | vaTapatra SAyi nAtO vAdamEla mAnumika |
చరణం charaNam 2 | సరివారు నవ్వేరని చాల నీతో మొరబెట్టగ వెరవకు మని నన్ను వేగమే కరము బట్టి | sarivAru navvErani chAla nItO morabeTTaga veravaku mani nannu vEgamE karamu baTTi |