Title | చెలియరో (ప్రతి) | cheliyarO (prati) |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | మాంజి | mAmji |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | చెలియరో రావే చెలువుని దేవే వలరాజు బారికీ వనిత నేనోర్వనే | cheliyarO rAvE cheluvuni dEvE valarAju bArikI vanita nEnOrvanE |
చరణం charaNam 1 | కలువల రాయుని కాక మెండాయనే చిలుకలు గుమిగూడి కలకల గూసెనే | kaluvala rAyuni kAka memDAyanE chilukalu gumigUDi kalakala gUsenE |
చరణం charaNam 2 | మధుకర నికరము మగువచందుని మ్రోయ మదిరాక్షి వాని బాయ మరపు రాదాయె | madhukara nikaramu maguvachamduni mrOya madirAkshi vAni bAya marapu rAdAye |
చరణం charaNam 3 | నలినాక్షి శ్రీరేపలె నాగశయనుడే చలము జేయదు సరసుడు రాడే | nalinAkshi SrIrEpale nAgaSayanuDE chalamu jEyadu sarasuDu rADE |