Title | వేగ రమ్మనవే | vEga rammanavE |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | తోడి | tODi |
తాళం tALa | మధ్యాది | madhyAdi |
పల్లవి pallavi | వేగ రమ్మనవే సామినిందు సఖి | vEga rammanavE sAminimdu sakhi |
చరణం charaNam 1 | మదనుని బారికి మదినోర్వజాలనే సదయుని కింత దయలేదే వేగమె | madanuni bAriki madinOrvajAlanE sadayuni kimta dayalEdE vEgame |
చరణం charaNam 2 | అలదాని మాయకు వలచిన సామికి తలపనే మందు తలకెక్కె వేగమే | aladAni mAyaku valachina sAmiki talapanE mamdu talakekke vEgamE |
చరణం charaNam 3 | వెద్దిర యెవతో విభు నెడబాపెనె నిద్దుర కంటికి రాదుగదే వేగమె | veddira yevatO vibhu neDabApene niddura kamTiki rAdugadE vEgame |
చరణం charaNam 4 | వన్నెలాడిరొ మైసూరి కృష్ణుని క్రొన్నన విల్తుని కేళికి వేగమే | vannelADiro maisUri kRshNuni kronnana viltuni kELiki vEgamE |
[…] 30, 133 […]
LikeLike