Title | నలినాక్షి సామిని (ప్రతి) | nalinAkshi sAmini (prati) |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | తోడి | tODi |
తాళం tALa | మధ్యాది | madhyAdi |
పల్లవి pallavi | నలినాక్షి సామిని నమ్మరాదే చెలి తలచియు మదిలోన దరుణిరో చాలునే | nalinAkshi sAmini nammarAdE cheli talachiyu madilOna daruNirO chAlunE |
చరణం charaNam 1 | యే చెలి గూడనని యిందు నమ్మికలిచ్చి ఆ చెలిని కలిసి అలసి యున్నాడట | yE cheli gUDanani yimdu nammikalichchi A chelini kalisi alasi yunnADaTa |
చరణం charaNam 2 | నాసాటి వనితలు నవ్వగ విడనాడి మోసము చేసెనే ముందు యోచించక | nAsATi vanitalu navvaga viDanADi mOsamu chEsenE mumdu yOchimchaka |
చరణం charaNam 3 | రమణిరో రేపలె రాజగోపాలుడే సమయమునను యా సఖిని విడననెనే | ramaNirO rEpale rAjagOpAluDE samayamunanu yA sakhini viDananenE |