Title | మధుకర నికర | madhukara nikara |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | హిందుస్తాని కాపి | hindustAni kApi |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | మధుకర నికర సమానవేణి ధీర మదగజ గామిని మరచితివేమొకో సదయుని పాదసేవ చాల నమ్మినదిర | madhukara nikara samAnavENi dhIra madagaja gAmini marachitivEmokO sadayuni pAdasEva chAla namminadira |
చరణం charaNam 1 | వలచిన దానిపై వంచన లేలర సలలిత గుణసాంద్ర సామి మ్రొక్కేనుర | valachina dAnipai vamchana lElara salalita guNasAmdra sAmi mrokkEnura |
చరణం charaNam 2 | రతిపతి కేళిని రమణి నొప్పింపర* సతతము నేలుకో సామి వేంకటరమణ | ratipati kELini ramaNi noppimpara satatamu nElukO sAmi vEmkaTaramaNa |
- noppimpakura?