Title | సరసుడవని (ప్రతి) | sarasuDavani (prati) |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | హిందుస్తాని కాపి | hindustAni kApi |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | సరసుడవని నమ్మితిరా జాలమేర కరుణాకర నన్ గలియర ధీర | sarasuDavani nammitirA jAlamEra karuNAkara nan galiyara dhIra |
చరణం charaNam 1 | మునుపటివలెనే ముదమున నీతో నెనయక నుంటిని యేమిర నేరము | munupaTivalenE mudamuna nItO nenayaka numTini yEmira nEramu |
చరణం charaNam 2 | విరిశరు బారికి వరద నేతాళర సరసిజాక్షి బల్ చలమిటు బూనెర | viriSaru bAriki varada nEtALara sarasijAkshi bal chalamiTu bUnera |
చరణం charaNam 3 | బాయక రేపలె బాలగోప రతి జేయక కోపము సేయుట మేర | bAyaka rEpale bAlagOpa rati jEyaka kOpamu sEyuTa mEra |