Title | దెలిపే వారెవరే | delipE vArevarE |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | తోడి | tODi |
తాళం tALa | అట | aTa |
పల్లవి pallavi | దెలిపే వారెవరే సామికి | delipE vArevarE sAmiki |
చరణం charaNam 1 | కాముని బారికి సోకువలేనే కూరిమి దానితో గూడి యుండెటివేళ | kAmuni bAriki sOkuvalEnE kUrimi dAnitO gUDi yumDeTivELa |
చరణం charaNam 2 | మాలిమితో నన్నేలిన బాలగోపాలునికీ జాలము తగదని | mAlimitO nannElina bAlagOpAlunikI jAlamu tagadani |
చరణం charaNam 3 | సారెకు దానితో సరసములాడుట మేరగాదని నా మేలు వానితొ నేడు | sAreku dAnitO sarasamulADuTa mEragAdani nA mElu vAnito nEDu |
చరణం charaNam 4 | వేమరు సురపురి వేణుగోపాలుని కాముని కేళికి కలయ రమ్మనుమని | vEmaru surapuri vENugOpAluni kAmuni kELiki kalaya rammanumani |