Title | మరచేవారెవరె (ప్రతి) | marachEvArevare (prati) |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | తోడి | tODi |
తాళం tALa | అట | aTa |
పల్లవి pallavi | మరచేవారెవరె సామిని | marachEvArevare sAmini |
చరణం charaNam 1 | పురుషుల నమ్మగ పొలతిరో వద్దని తరుణులు జెప్పిన కరిని వానిదలచి | purushula nammaga polatirO vaddani taruNulu jeppina karini vAnidalachi |
చరణం charaNam 2 | చిత్రముగా రతి జేసిన వేళలో మైత్రిని మనమున మానవతి దలచి | chitramugA rati jEsina vELalO maitrini manamuna mAnavati dalachi |
చరణం charaNam 3 | వనిత రేపలెపుర వాసుని చరితలు విని బహు మదమున వివరించు చెలులలో | vanita rEpalepura vAsuni charitalu vini bahu madamuna vivarimchu chelulalO |