Title | సారసముఖిరో (ప్రతి) | sArasamukhirO (prati) |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | తోడి | tODi |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | సారసముఖిరో నా సామిని దేవే సామిని దేవే నా సామిని దేవే | sArasamukhirO nA sAmini dEvE sAmini dEvE nA sAmini dEvE |
చరణం charaNam 1 | మానశీరాకారుడే సుదతిని గూడెనె మానిని దయలేక మది నను వీడే | mAnaSIrAkAruDE sudatini gUDene mAnini dayalEka madi nanu vIDE |
చరణం charaNam 2 | కాంతుడు నను యేకాంతమునందున కంతుని కేళిగూడ ఘనుడిటురాడే | kAmtuDu nanu yEkAmtamunamduna kamtuni kELigUDa ghanuDiTurADE |
చరణం charaNam 3 | వనిత శ్రీరేపలెవాసుడు తన మది ఘనమనుకొని నను గాసిలజేసె | vanita SrIrEpalevAsuDu tana madi ghanamanukoni nanu gAsilajEse |