Title | వేళగాదుర | vELagAdura |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | ముఖారి | mukhAri |
తాళం tALa | మధ్యాది | madhyAdi |
పల్లవి pallavi | వేళగాదుర నా సామీ వేళ గాదుర | vELagAdura nA sAmI vELa gAdura |
చరణం charaNam 1 | ముద్దుబెట్ట వద్దు చాలుర సద్దు సేయరాదు తాళర | muddubeTTa vaddu chAlura saddu sEyarAdu tALara |
చరణం charaNam 2 | సన్నసయిగ జేసే వేళరా వెన్నుడనే మగనాలర | sannasayiga jEsE vELarA vennuDanE maganAlara |
చరణం charaNam 3 | సామి ధరగిరి నిలయా సమయము గాని కలియా | sAmi dharagiri nilayA samayamu gAni kaliyA |
[…] 31, 145 […]
LikeLike