Title | తాళజాలనే (ప్రతి) | tALajAlanE (prati) |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | ముఖారి | mukhAri |
తాళం tALa | మధ్యాది | madhyAdi |
పల్లవి pallavi | తాళజాలనే యిక తాళజాలనే | tALajAlanE yika tALajAlanE |
చరణం charaNam 1 | బాల కాముకేళి గూడవే చాల కఠినమేల విడవే | bAla kAmukELi gUDavE chAla kaThinamEla viDavE |
చరణం charaNam 2 | కన్నె మరులు కొన్నవాడను మన్ననతో నిన్ను వీడను | kanne marulu konnavADanu mannanatO ninnu vIDanu |
చరణం charaNam 3 | యింతి నీకు యంత రోసమే వంత బెట్టవద్దు దోసమే | yimti nIku yamta rOsamE vamta beTTavaddu dOsamE |
చరణం charaNam 4 | మందయాన యేమిసేతునే మగువా వలపునెట్లు దాతునే | mamdayAna yEmisEtunE maguvA valapuneTlu dAtunE |
చరణం charaNam 5 | రేపలే పురీశు సాక్షిగా బాపవేల బాధ వేవేగ | rEpalE purISu sAkshigA bApavEla bAdha vEvEga |