Title | ఈ విరహమెటులోర్తునే | I virahameTulOrtunE |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | బేహాగ్ | bEhAg |
తాళం tALa | రూపక | rUpaka |
పల్లవి pallavi | ఈ విరహమెటులోర్తునే చెలియా | I virahameTulOrtunE cheliyA |
చరణం charaNam 1 | నేనేమి సేతు నా మనోహరుండు రాడటే నా సామి కేమిఠారి దూరి చెప్పెనో చెలియా | nEnEmi sEtu nA manOharumDu rADaTE nA sAmi kEmiThAri dUri cheppenO cheliyA |
చరణం charaNam 2 | యెందాక సయితు వానిబాసి యీ సుమశరుని చిగురాకు బాకుచే కుచంబు దాకునే చెలియా | yemdAka sayitu vAnibAsi yI sumaSaruni chigurAku bAkuchE kuchambu dAkunE cheliyA |
చరణం charaNam 3 | రతికేళి వేళ నేల సోమరాళగామినీ నే తాళజాల బాలచంద్ర సామిని బాశీ | ratikELi vELa nEla sOmarALagAminI nE tALajAla bAlachamdra sAmini bASI |
[…] 4, 147 […]
LikeLike