Title | చలమూనెనె (ప్రతి) | chalamUnene (prati) |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | బేహాగ్ | bEhAg |
తాళం tALa | రూపక | rUpaka |
పల్లవి pallavi | చలమూనెనె చెలియా నా విభుడు | chalamUnene cheliyA nA vibhuDu |
చరణం charaNam 1 | మది అలరువిలతు ములుకులకు నులికెనె చెలియా నా | madi alaruvilatu mulukulaku nulikene cheliyA nA |
చరణం charaNam 2 | యీ వింత యేమో తెలియదు నన్నేమరి మదిని వరభావజా శరీరుడనన్ బ్రోవక చెలియా నా | yI vimta yEmO teliyadu nannEmari madini varabhAvajA SarIruDanan brOvaka cheliyA nA |
చరణం charaNam 3 | వాడెంతగా నన్బాయనని బాస బలికీ యా చేడె తోడగూడి నేడు వీడెనే చెలియా | vADemtagA nan&bAyanani bAsa balikI yA chEDe tODagUDi nEDu vIDenE cheliyA |
చరణం charaNam 4 | యీ ధారుణిలో రేపలె పురనాధుని సముఖమున వాదభేద మోదమునం గాదనె చెలియా | yI dhAruNilO rEpale puranAdhuni samukhamuna vAdabhEda mOdamunam gAdane cheliyA |