Title | నాధుని మనమున (ప్రతి) | nAdhuni manamuna (prati) |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | ధన్యాశి | dhanyASi |
తాళం tALa | అట | aTa |
పల్లవి pallavi | నాధుని మనమున నమ్మగరాదె బాధకు తాళనె భామిని వాడె | nAdhuni manamuna nammagarAde bAdhaku tALane bhAmini vADe |
చరణం charaNam 1 | బాసలు నిజమని మోసము నే పోతి నా సఖుడిటు జేయ న్యాయమె నాతి | bAsalu nijamani mOsamu nE pOti nA sakhuDiTu jEya nyAyame nAti |
చరణం charaNam 2 | యేమని మదిలోన యెంచెనోగాని కామిని గూడెనె కాంతరో పూని | yEmani madilOna yemchenOgAni kAmini gUDene kAmtarO pUni |
చరణం charaNam 3 | కమ్మవిల్తుడు పువ్వుటమ్ముల నేయ కొమ్మరో కోరిక కొనసాగదాయ | kammaviltuDu puvvuTammula nEya kommarO kOrika konasAgadAya |
చరణం charaNam 4 | సరసులకీ లక్షణమునె గాన మరుకేళి గూడి నన్ మరచెనే చాన | sarasulakI lakshaNamune gAna marukELi gUDi nan marachenE chAna |
చరణం charaNam 5 | ధరణి శ్రీ రేపలె పురవరు నందు మరులు మించెనిక మగువ యేమందు | dharaNi SrI rEpale puravaru namdu marulu mimchenika maguva yEmandu |