Title | తరుణిరో సామి (ప్రతి) | taruNirO sAmi (prati) |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | హిందుస్తాని కాపి | hindustAni kApi |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | తరుణిరో సామి యిటు దయవీడెనే | taruNirO sAmi yiTu dayavIDenE |
చరణం charaNam 1 | మరుపాయ మునుపటి మక్కువ నాధునికే సరసిజాక్షి జెప్పెనేమొ సరసుడు నాపైని చలము బూనెనె చెలి | marupAya munupaTi makkuva nAdhunikE sarasijAkshi jeppenEmo sarasuDu nApaini chalamu bUnene cheli |
చరణం charaNam 2 | మగువరొ చెలియచే మరి రాయబారము తగునని బంపినను తరలాక్షి మనమున దలచ దాయెనే | maguvaro cheliyachE mari rAyabAramu tagunani bampinanu taralAkshi manamuna dalacha dAyenE |
చరణం charaNam 3 | వనిత శ్రీ కూల్లిపర వంశజుడు శ్రీరాములు ఘన మరుబారికి గలయ ద్రోచినం గలయడాయెనే | vanita SrI kUllipara vamSajuDu SrIrAmulu ghana marubAriki galaya drOchinam galayaDAyenE |