Title | యేమని సహింతునే | yEmani sahintunE |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | కాపి | kApi |
తాళం tALa | మధ్యాది | madhyAdi |
పల్లవి pallavi | యేమని సహింతునే నేనే కాముని విరిశరముల బారికి | yEmani sahintunE nEnE kAmuni viriSaramula bAriki |
చరణం charaNam 1 | సామి రాడాయనె నిముసమేడాయనె నా మనవి తెలియబలికె ప్రేమసఖి లేదాయనె | sAmi rADAyane nimusamEDAyane nA manavi teliyabalike prEmasakhi lEdAyane |
చరణం charaNam 2 | బాలరో యీ చలమేలనె వానికి యే లలనామణి బోధించెనో నేమొ నను మరచెనే | bAlarO yI chalamElane vAniki yE lalanAmaNi bOdhinchenO nEmo nanu marachenE |
చరణం charaNam 3 | భామరొ కాముని కేళి నన్నేలిన సామి ధరగిరి నిలయునిపై ప్రేమ యెటుల మరతునే | bhAmaro kAmuni kELi nannElina sAmi dharagiri nilayunipai prEma yeTula maratunE |