Title | కమలాకర (ప్రతి) | kamalAkara (prati) |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | కన్నడ | kannaDa |
తాళం tALa | రూపక | rUpaka |
పల్లవి pallavi | కమలాకర కన్నెనుర తాళనుర ఓ | kamalAkara kannenura tALanura O |
సమరతి గూడెటి సరళి తెలియదు ఓ | samarati gUDeTi saraLi teliyadu O | |
చరణం charaNam 1 | నాధుని జూచిన ఖేదము నొందక మోదముచే తను మ్రొక్కిన విడువవు ఓ | nAdhuni jUchina khEdamu nondaka mOdamuchE tanu mrokkina viDuvavu O |
చరణం charaNam 2 | చక్కని సామి మోవి నొక్కుచు గోటను చెక్కులు స్తనములు జీరిన వేసారితినీ | chakkani sAmi mOvi nokkuchu gOTanu chekkulu stanamulu jIrina vEsAritinI |
చరణం charaNam 3 | సరవితో రేపలె పురవర ముత్యపు సరములిచ్చెదనని సరసములాడెదవు ఓ | saravitO rEpale puravara mutyapu saramulichchedanani sarasamulADedavu O |