Title | నేనేమి సేతునే (ప్రతి) | nEnEmi sEtunE (prati) |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | జంఝూటి | jamjhUTi |
తాళం tALa | మధ్యాది | madhyAdi |
పల్లవి pallavi | నేనేమి సేతునే మానినీ | nEnEmi sEtunE mAninI |
చరణం charaNam 1 | సామి యింటికి రాగ సరసము లేకను భామిని పొమ్మంటినే | sAmi yinTiki rAga sarasamu lEkanu bhAmini pommanTinE |
చరణం charaNam 2 | ఒప్పగు తెలివి యొకరి సొత్తు గాదని జెప్పుట నిజమాయె | oppagu telivi yokari sottu gAdani jeppuTa nijamAye |
చరణం charaNam 3 | మలయానిలము డాయ చలువరేడుగాయ మైసెగ దోచెనే | malayAnilamu DAya chaluvarEDugAya maisega dOchenE |
చరణం charaNam 4 | సుందరి రేపలె కందర్పజనకునితో పొందగనైతినే పొందగనైతినే | sundari rEpale kamdarpajanakunitO pomdaganaitinE pomdaganaitinE |