Title | మమతలు | mamatalu |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | హిందుస్తాని కాపి | hindustAni kApi |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | మమతలు మానర సామి | mamatalu mAnara sAmi |
అతి చతురతములు యితర సతుల తగు | ati chaturatamulu yitara satula tagu | |
చరణం charaNam 1 | సరసమునను సుమశరు సరి వినుత మా వర కరుణను సురకిరణం మనమువే | sarasamunanu sumaSaru sari vinuta mA vara karuNanu surakiraNam manamuvE |
చరణం charaNam 2 | సతివ్రతమున సురపతి రతి దనుపరహితకరమున మారుతి మనమువే | sativratamuna surapati rati danuparahitakaramuna mAruti manamuvE |
చరణం charaNam 3 | వదనమునను మధు నొదిరెదవే మృదు పదముల మ్రొక్కెద మదన గోప యిం | vadanamunanu madhu nodiredavE mRdu padamula mrokkeda madana gOpa yim |