Title | యెటువలె | yeTuvale |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | తోడి | tODi |
తాళం tALa | అట | aTa |
Previously Published At | 45 | |
పల్లవి pallavi | యెటువలె సైసుదునే విరహము | yeTuvale saisudunE virahamu |
చరణం charaNam 1 | యింతిరొ విరహము యెంతని యోర్తునె కాంతుని బారికి కలియ రమ్మనుమనె | yimtiro virahamu yemtani yOrtune kAmtuni bAriki kaliya rammanumane |
చరణం charaNam 2 | కుటిలాలక నీ కోపము మానవే విటకానిని నా విడదికి తేగదె | kuTilAlaka nI kOpamu mAnavE viTakAnini nA viDadiki tEgade |
చరణం charaNam 3 | వేమరుసురపురి వేణుగోపాలుని కాముని కేళికి కలవరమందితి | vEmarusurapuri vENugOpAluni kAmuni kELiki kalavaramanditi |
Hi thanks for shharing this
LikeLike