Title | నిలువదె (ప్రతి) | niluvade (prati) |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | బేహాగ్ | bEhAg |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | నిలువదె నా మది కలకంఠి వాని రూపు కనుల జూడగనె | niluvade nA madi kalakamThi vAni rUpu kanula jUDagane |
చరణం charaNam 1 | రతి సల్పుదును నను హితవుతో పలుమారు బతిమాలినది నాదు భావమ్ము దలచగ | rati salpudunu nanu hitavutO palumAru batimAlinadi nAdu bhAvammu dalachaga |
చరణం charaNam 2 | రహిబుట్టగ తోడి రాగము వాని సాహాయము చే బాడినది సరసిజాక్షి దెల్పగనే | rahibuTTaga tODi rAgamu vAni sAhAyamu chE bADinadi sarasijAkshi delpaganE |
చరణం charaNam 3 | రామ రేపలె పుర రాజగోపాలునితో కాముని కేళిలొ కలియుటెన్నటికొ | rAma rEpale pura rAjagOpAlunitO kAmuni kELilo kaliyuTennaTiko |