Title | రమణిరో | ramaNirO |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | కమాచి | kamAchi |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | రమణిరో సామి రాతి రేమనెనే ఓ | ramaNirO sAmi rAti rEmanenE O |
చరణం charaNam 1 | కమల నయనరొ నా కాంతుడు జూచి తా సుముఖుడై వరియించెనే ఓ | kamala nayanaro nA kAmtuDu jUchi tA sumukhuDai variyimchenE O |
చరణం charaNam 2 | కర్పూర వీటికాగంధ పుష్పాదుల నర్పణశాయ గైకొనెనే ఓ | karpUra vITikAgandha pushpAdula narpaNaSAya gaikonenE O |
చరణం charaNam 3 | తిరుమల దేవరాయ కరివీరకాదీయ కరుణతో జూచి గైకొనెనే ఓ | tirumala dEvarAya karivIrakAdIya karuNatO jUchi gaikonenE O |
[…] 173, 337 […]
LikeLike