Title | రామరో (ప్రతి) | rAmarO (prati) |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | కమాచి | kamAchi |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | రామరో సామి నిటు రమ్మనవే ఓ | rAmarO sAmi niTu rammanavE O |
కామించి గూడుటకు కలకంఠి సమయము | kAminchi gUDuTaku kalakamThi samayamu | |
చరణం charaNam 1 | సరసిజలోచనుడు సమయమెరుగక నను మరుకేళి గూడుమనెనే ఓ | sarasijalOchanuDu samayamerugaka nanu marukELi gUDumanenE O |
చరణం charaNam 2 | వదలక ఈ రేయి వరునితో గూడుటకు సదయుడై తామెచ్చునే ఓ | vadalaka I rEyi varunitO gUDuTaku sadayuDai tAmechchunE O |
చరణం charaNam 3 | వనిత రేపలె పురవాసుడు నను జూచి కనికరముంచుమనెనే ఓ | vanita rEpale puravAsuDu nanu jUchi kanikaramumchumanenE O |