Title | రారా మేర (ప్రతి) | rArA mEra (prati) |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | హిందుస్థాని | hindusthAni |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | రారా మేర నేరము లేలర | rArA mEra nEramu lElara |
మారునికేళికి మదనజనక యిటు | mArunikELiki madanajanaka yiTu | |
చరణం charaNam 1 | కూరిమితో దానిగూడిటు రాకను సారెకు నన్నేచ సరసుడ చాలుర | kUrimitO dAnigUDiTu rAkanu sAreku nannEcha sarasuDa chAlura |
చరణం charaNam 2 | యెంతసేపు నేనిటు తాళుదుర దంతము జేసేవా పడతి బోధనేర | yemtasEpu nEniTu tALudura damtamu jEsEvA paDati bOdhanEra |
చరణం charaNam 3 | స్థిరముగ రేపలెపుర మందిర నీ కరుణ గోరితిర కఠినము లేలర | sthiramuga rEpalepura mamdira nI karuNa gOritira kaThinamu lElara |