This jAvaLi was published earlier too – from a different book. Lyrics have minor differences
Title | మానాభిమానము | mAnAbhimAnamu |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | హిందుస్థాని | hindusthAni |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | మానాభిమానము లాతనిదే చెలి | mAnAbhimAnamu lAtanidE cheli |
చరణం charaNam 1 | మునుపటి నెనరైన తన మది నెంచక ననబోడి రాడాయనే ఆయనె చెలి | munupaTi nenaraina tana madi nemchaka nanabODi rADAyanE Ayane cheli |
చరణం charaNam 2 | తరుణి బోధన విని తానిందు రాడాయె కరుణయు లేదాయెనె ఆయనె చెలి | taruNi bOdhana vini tAnimdu rADAye karuNayu lEdAyene Ayane cheli |
చరణం charaNam 3 | వనితరొ గోపాలుడు నన్నేలుట తనదె భారమనెనే అనెనె చెలి | vanitaro gOpAluDu nannEluTa tanade bhAramanenE anene cheli |
[…] 19, 177 […]
LikeLike