Title | సామిని దేగదే (ప్రతి) | sAmini dEgadE (prati) |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | హిందుస్థాని | hindusthAni |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | సామిని దేగదే చానరో వేగమే | sAmini dEgadE chAnarO vEgamE |
చరణం charaNam 1 | కామజనకుడే కామిని యింటను ఘనమని యుండెనో వో చెలి | kAmajanakuDE kAmini yimTanu ghanamani yumDenO vO cheli |
చరణం charaNam 2 | జగతిని పురుషుల సఖియరో నమ్మగ తగదని దెల్పిరే వో చెలి | jagatini purushula sakhiyarO nammaga tagadani delpirE vO cheli |
చరణం charaNam 3 | పడతి రేపలె గోపాలుడు మది నను బాగని మరచెనె వో చెలి | paDati rEpale gOpAluDu madi nanu bAgani marachene vO cheli |