Title | యింతలో (ప్రతి) | yimtalO (prati) |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | భైరవి | bhairavi |
తాళం tALa | అట | aTa |
పల్లవి pallavi | యింతలో మరచితి వేమిరా సామి | yimtalO marachiti vEmirA sAmi |
కంతుకేళిలోనం గారవించుట | kamtukELilOnam gAravimchuTa | |
చరణం charaNam 1 | దారిజూచి నన్ను దలచి చెలిని నా పేరనె బిలుచుదును సారెకు గాకున్న చాల సొమ్మసిల్లె | dArijUchi nannu dalachi chelini nA pErane biluchudunu sAreku gAkunna chAla sommasille |
చరణం charaNam 2 | కన్నె నిన్ను బాసి ఘడియై గాకను సన్నుతాంగి యనుచు కన్నీరు నించుచు కడుబాధ నొందిన | kanne ninnu bAsi ghaDiyai gAkanu sannutAmgi yanuchu kannIru nimchuchu kaDubAdha nomdina |
చరణం charaNam 3 | ప్రేమతో ముద్దులు బెట్టుచు నన్ను కామించి శ్రీ రేపలె ధామ కౌగిలించి దయతోడ నెనసిన | prEmatO muddulu beTTuchu nannu kAmimchi SrI rEpale dhAma kaugilimchi dayatODa nenasina |