Title | మానిని వాని | mAnini vAni |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | జంఝూటి | jamjhUTi |
తాళం tALa | రూపక | rUpaka |
పల్లవి pallavi | మానిని వాని జోలి దానను నే గానే | mAnini vAni jOli dAnanu nE gAnE |
కాని దాని మాట విని కరుణ మరచియుండెనే వో | kAni dAni mATa vini karuNa marachiyumDenE vO | |
చరణం charaNam 1 | కలికిరొ నను బాయనని పలికినదేమాయెనే అల చెలితో కలిశి రావే అయిదార్నెల లాయెనే వో | kalikiro nanu bAyanani palikinadEmAyenE ala chelitO kaliSi rAvE ayidArnela lAyenE vO |
చరణం charaNam 2 | బోటిరొ నను వీడనని బూటకములు జేసెనే మాట దప్పియున్న వాని మోముజూడ రాదే వో | bOTiro nanu vIDanani bUTakamulu jEsenE mATa dappiyunna vAni mOmujUDa rAdE vO |
చరణం charaNam 3 | సన్నుతాంగి చాల వలసి యిన్ని దినములుంటినే నిన్ను గూడి వెంకటేశుడన్న మాట వింటినే వో | sannutAmgi chAla valasi yinni dinamulumTinE ninnu gUDi vemkaTESuDanna mATa vimTinE vO |
[…] 21, 181 […]
LikeLike