Title | వానిటు రమ్మని (ప్రతి) | vAniTu rammani (prati) |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | హుసేని | husEni |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | వానిటు రమ్మని దెల్పవే వానిటు రమ్మని దెల్పవే వరదుని నను కల్పవే | vAniTu rammani delpavE vAniTu rammani delpavE varaduni nanu kalpavE |
చరణం charaNam 1 | మానిని కుసుమమాలను బంపిన పూనుకొనెనా పూనుకొనెనా పూజీడికిమ్మనెనా | mAnini kusumamAlanu bampina pUnukonenA pUnukonenA pUjIDikimmanenA |
చరణం charaNam 2 | చలువ పన్నీరును సరసున కంపిన అలదుకొనెనా అలదుకొనెనా ఆ వెలదికిమ్మనెనా | chaluva pannIrunu sarasuna kampina aladukonenA aladukonenA A veladikimmanenA |
చరణం charaNam 3 | యువిదరొ వానికి యుత్తరమంపిన చదువుకొనెనా చదువుకొనెనా యాధూర్తకిమ్మనెనా | yuvidaro vAniki yuttaramampina chaduvukonenA chaduvukonenA yAdhUrtakimmanenA |