Title | పోపొమ్మనే | pOpommanE |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | హిందుస్థాని | hindusthAni |
తాళం tALa | ఏక | Eka |
పల్లవి pallavi | పోపొమ్మనే పొమ్మనే వాని పొందేలనే మనకు అచటికి | pOpommanE pommanE vAni pomdElanE manaku achaTiki |
చరణం charaNam 1 | పాపపు మోహము పాలుజేసి యా పాపిల్లు జేరెనే ప్రొద్దాయనె | pApapu mOhamu pAlujEsi yA pApillu jErenE proddAyane |
చరణం charaNam 2 | యిన్ని దినములు వాడెందు రాకుండినన్ చిన్నబుచ్చినాడే నిర్దయుడే | yinni dinamulu vADendu rAkunDinan chinnabuchchinADE nirdayuDE |
చరణం charaNam 3 | రేయి పగలతని రాక జూచి నా రాత యనుకొంటినె యేమందునె | rEyi pagalatani rAka jUchi nA rAta yanukomTine yEmandune |
చరణం charaNam 4 | రంగనాథుడునే రంగుగ గూడి రంగము నెలకొననే అంతటనే | ranganAthuDunE ramguga gUDi ramgamu nelakonanE amtaTanE |
[…] 38, 185 […]
LikeLike