Title | యేమందునె (ప్రతి) | yEmandune (prati) |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | హిందుస్థాని | hindusthAni |
తాళం tALa | ఏక | Eka |
పల్లవి pallavi | యేమందునె చెలియా నా సామిని యేమరదే మనసిక | yEmandune cheliyA nA sAmini yEmaradE manasika |
చరణం charaNam 1 | నామనవాలించి నాధుడు గృపతో భామిని యేలినది దలచి యిక | nAmanavAlinchi nAdhuDu gRpatO bhAmini yElinadi dalachi yika |
చరణం charaNam 2 | గుబ్బలు చెణకుచు గోరి నా యధరము గొబ్బున పంట నొక్కిన యది దలచి | gubbalu cheNakuchu gOri nA yadharamu gobbuna pamTa nokkina yadi dalachi |
చరణం charaNam 3 | కేళీగృహమున కీరవాణి రతి కేళిగూడిన హొయలు దలచి యిక | kELIgRhamuna kIravANi rati kELigUDina hoyalu dalachi yika |
చరణం charaNam 4 | రావు కులజ సూర్యరాయ మహీపతి భావము నెంచిన నే తాళుదునే | rAvu kulaja sUryarAya mahIpati bhAvamu nemchina nE tALudunE |