Title | బాగాయెనిక (ప్రతి) | bAgAyenika (prati) |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | బేహాగ్ | bEhAg |
తాళం tALa | ఆది | Adi |
పల్లవి pallavi | బాగాయెనిక చాలుర సామి | bAgAyenika chAlura sAmi |
చరణం charaNam 1 | నాయక యొక్క ముద్దు నాకిడుమనిన రోసి యా యువిదను జూచితి యా యువిదను జూచితి | nAyaka yokka muddu nAkiDumanina rOsi yA yuvidanu jUchiti yA yuvidanu jUchiti |
చరణం charaNam 2 | యింటికి రమ్మనియెనని నగసరి దా నింటికేగ జూచితి యింటికేగ జూచితి | yimTiki rammaniyenani nagasari dA nimTikEga jUchiti yimTikEga jUchiti |
చరణం charaNam 3 | యిసుమంత ననుగూడి యింటికి బొమ్మని యా కుసుమ గంధిని గూడితి ఆ కుసుమగంధిని గూడితి | yisumamta nanugUDi yimTiki bommani yA kusuma gamdhini gUDiti A kusumagamdhini gUDiti |
చరణం charaNam 4 | సుస్థిర రావుకుల సూర్యభూపతి వర స్వస్థత జెందితిర స్వస్థత జెందితిర | susthira rAvukula sUryabhUpati vara swasthata jemditira swasthata jemditira |