Title | చాలు చాలిక (ప్రతి) | chAlu chAlika (prati) |
Written By | ||
Book | prAchIna-navIna | |
రాగం rAga | ఫరజు | faraju |
తాళం tALa | ఏక | Eka |
పల్లవి pallavi | చాలు చాలిక పోరా నా సామి నీ జాడలు జక్కగ గానవచ్చెరా | chAlu chAlika pOrA nA sAmi nI jADalu jakkaga gAnavachcherA |
చరణం charaNam 1 | కేళిజేసేదందు కేరడమిందు బాళి చూపేదందు బాసలిందు చాలులేరా సరసుడౌర యిది మేలవుర యెంతో వింతలాయర | kELijEsEdamdu kEraDamimdu bALi chUpEdamdu bAsalimdu chAlulErA sarasuDaura yidi mElavura yemtO vimtalAyara |
చరణం charaNam 2 | దయనేలెదందు తామసమిందు బయలు నాటలందు భయమిందు దయలేదా నా తోడ వాదా చలమిడరాదా ఓ నయగుణ విశారదా | dayanEledamdu tAmasamimdu bayalu nATalamdu bhayamimdu dayalEdA nA tODa vAdA chalamiDarAdA O nayaguNa viSAradA |
చరణం charaNam 3 | ఘన పాటలందు కయ్యము నిందు మనవి జేసే దందు మాదీవిందు వినుము సూర్యభూపతివర్య సురగిరి ధైర్య శ్రీ ఘన సమౌదార్య చాలు చాలిక పోరా | ghana pATalamdu kayyamu nimdu manavi jEsE damdu mAdIvimdu vinumu sUryabhUpativarya suragiri dhairya SrI ghana samoudArya chAlu chAlika pOrA |